సూపర్‌స్టార్ మహేష్‌బాబు, కొరటాలశివ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
- October 26, 2017
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బేనర్‌పై సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత దానయ్య డి.వి.వి. ప్రొడక్షన్ నెం.3గా నిర్మిస్తున్నారు. నవంబర్ 22 నుంచి ఔట్ డోర్ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జరుగుతుందని నిర్మాత దానయ్య తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారని తెలిపారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్గా కైరా అద్వాని ఎంపికైంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







