నిబాలి కాలర్ బోన్‌కి సర్జరీ
- October 27, 2017
మనామా: బహ్రెయిన్ మెరిడాకి చెందిన విన్‌సెంజో నిబాలి, ఆఫ్ సీజన్ సందర్భంగా సర్జరీ చేయించుకున్నాడు. 2016 రియో ఒలింపిక్స్ సందర్భంగా రోడ్ రేస్‌లో నిబాలి గాయపడ్డంతో, అతని కాలర్ బోన్‌లో స్టీల్ ప్లేట్‌ని అమర్చారు. దాన్నిప్పుడు మైనర్ ఆపరేషన్ ద్వారా తొలగించారు. బహ్రెయిన్ మెరిడా టీమ్ వెల్లడించిన వివరాల ప్రకారం బెర్గామోలోని ఓ ఆసుపత్రిలో ఆర్థొపెడిక్స్, ట్రమటాలజీ నిపుణులు ఈ సర్జరీని నిర్వహించారు. బహ్రెయిన్ మెరిడా టీమ్ డాక్టర్ కార్లో గార్డాసియోన్ మాట్లాడుతూ, నిబాలి 8 నుంచి 10 రోజుల రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆ రెస్ట్‌తో సర్జికల్ గాయం పూర్తిగా మాయమైపోతుంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







