నవంబరు 2 వ తేదీ దుబాయ్ ఫెస్టివల్ సిటీ వద్ద మానవ నిర్మిత అతిపెద్ద జెండా ప్రదర్శన
- October 28, 2017
దుబాయ్: జెండా పతాక గౌరవ గుర్తుగా, దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్ నవంబరు 2 వ తేదీన అతిపెద్ద మానవ యూఏఈ జెండాను సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది. చరిత్రలో మిగిలిపోయేలా దేశ ప్రజలు గర్వ పడే రీతిగా దీనిని తయారుచేస్తుంది. యూఏఈ జెండా దినోత్సవం జరుపుకోవటానికి ప్రజలను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తుంది. నవంబరు 2 వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో ఫెస్టివల్ బే వాటర్ ఫ్రంట్ మాల్ వేలాదిమంథితికి టోపీలు, రంగుల బోర్డులను అందచేసి యుఎఇ జెండాను ఒక ఆకాశ వీక్షణ నుండి ఏర్పాటు చేస్తుంది. దుబాయ్ ఫెస్టివల్ నగరాన్ని యుఎఇ వార్షిక సంప్రదాయాన్ని జరుపుకునే ప్రాముఖ్యతను గుర్తిస్తుంది మరియు నవంబర్ నెలలో జాతీయ పండుగను గర్వపడేలా నిర్వహించనున్నారు. దేశ సంప్రదాయాలను గుర్తించి, యూఏఈ వ్యవస్థాపకుల్లో అత్యుత్తమ విజయాలను స్మరించుకోనుంది.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







