మురగదాస్ డైరక్షన్లో విజయ్ సరసన మరోసారి ఛాన్స్
- October 28, 2017
టాలీవుడ్లో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్‌ని తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఒక్క సినిమా హిట్టయితే రాత్రికి రాత్రే వాళ్ల స్టార్ మారిపోతుందనడానికి అక్షరాలా నిదర్శనం రకుల్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ప్రార్థన ఇక్కడ ప్రతి రూపాయి కౌంట్ అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఒకటి రెండు సినిమాలతోనే అదరగొట్టేసి అందరు స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు తమిళ్ స్టార్ విజయ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. మురగదాస్ డైరక్షన్లో రెండో సారి అవకాశం వచ్చింది. ఈ సినిమా జనవరిలో సెట్స్ పైకి వస్తుందని సమాచారం.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







