దుబాయ్లో రజనీ 2.0 ఆడియోకు పోస్టర్ హైలెట్
- October 28, 2017
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్గా తెరకెక్కుతున్న చిత్రం 2.ఓ. డైరెక్టర్ శంకర్ అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఈవెంట్ గత రాత్రి దుబాయ్లో జరిగింది. ఈ సినిమాలో మొత్తం 3 పాటలుండగా ...దుబాయ్ లో రెండు పాటలు రిలీజ్ చేశారు. ఐతే ఈ ఫంక్షన్కు సంబంధించిన ప్రొమోషన్ కోసం చేసిన విన్యాసం అందర్ని అకట్టుకుంది. దాదాపు 10,000 ఫీట్ ఎత్తులో ముగ్గురు వ్యక్తులు స్కై డైవింగ్ చేస్తూ పోస్టర్ ను పట్టుకున్నారు. అక్కడ తీసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానిలో దుబాయ్ అందాలు వారు చేసిన విన్యాసం హైలెట్ గా నిలిచింది.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







