బహుళ అంతస్తుల కార్ పార్కింగ్ గా మారనున్న బహ్రైన్ ప్రధాన పోస్టాఫీసు
- November 06, 2015
బుసైతీన్ లోని ముహారక్ మునిసిపల్ కౌన్సిల్ ను గతవారం సందర్శించిన ప్రధాన మంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా వారి ఆదేశానుసారం బహ్రైన్ ప్రధాన పోస్టాఫీసును బహుళ అంతస్తుల కార్ పార్కింగ్ గా మార్చే ప్రక్రియను వేగవంతం చేయనున్నట్టు కౌన్సిల్ చైర్మన్ మొహమ్మద్ అల్ సినాన్ తెలిపారు. సెంట్రలైజేడ్ పోస్టల్ ప్రోజక్ట్ లో భాగంగా పోస్ట్ ఆఫీస్ ని సిద్ద్ ప్రాంతానికి మార్చడం పెద్ద సమస్య కాబోదని, కొత్త పార్కింగ్ యొక్క మొదటి అంతస్తును ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ భవనంలో ఉన్నప్రభుత్వ కార్యాలయాల పార్కింగ్ కై ఉపయోగిస్తామని అల్ సినాన్ వివరించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







