స్పెయిన్ ఆధీనంలోకి కాటలోనియా
- October 28, 2017
ఐరోపా దేశం స్పెయిన్‌లో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న మరుసటి రోజే కాటలోనియాను స్పెయిన్ తన ప్రత్యక్ష పాలనలోకి తీసుకుంది. వేర్పాటువాదులకు సహకరిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాటలోనియా పోలీస్ చీఫ్ జోసెఫ్ లూయిస్ త్రాపెరోపై శనివారం వేటుపడింది.
స్పెయిన్ నుంచి విడిపోవడానికి అక్టోబర్ 1న కాటలోనియా నిర్వహించిన రెఫరెండాన్ని అడ్డుకోవాలన్న కోర్టు ఆదేశాలను త్రాపెరో బేఖాతరు చేశారని స్పెయిన్ ప్రభుత్వం ఆరోపించింది. కాటలోనియా విద్య, ఆరోగ్యం, పోలీసు, సివిల్ సర్వీసెస్ తదితర సేవలన్నీ స్పెయిన్ అధీనంలోకి వెళ్తాయి.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







