అగ్ని ప్రమాదం: మూడు అపార్ట్మెంట్లలో అగ్ని కీలలు
- October 31, 2017
షార్జాలోని ఐదంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మూడు అపార్ట్మెంట్లలో అగ్నికీలలు వ్యాపించాయి. షార్జా సిటీ సెంటర్ వెనుకాల ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా నెంబర్ వన్లో ఈ భవనం ఉంది. మధ్యాహ్నం 1.40 నిమిషాల సమయంలో ఓ అపార్ట్మెంట్లోని కిచెన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, క్షణాల్లోనే ఆ మంటలు మిగతా అపార్ట్మెంట్స్కి వ్యాపించాయి. ఫైర్ ఫైటర్స్, అగ్ని కీలలతో 30 నిమిషాల పాటు పోరాడి, మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష