లండన్ లో ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట... చై సామ్ లు
- October 31, 2017
చైతన్య.. సమంత ల పెళ్లి అక్టోబర్ 6 న జరిగింది. అయ్యింది.. అనంతరం షూటింగ్ లో పాల్గొంటూనే.. చైతు తల్లి దగ్గుబాటి లక్ష్మి చెన్నై లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ లో ఈ జంట పాల్గొని సందడి చేసింది.. కాగా తాజాగా చై, సామ్ లు లండన్ లో ఉన్నారు.. వీరిద్దరూ తమ హనీమూన్ స్పాట్ గా లండన్ ని ఎంపిక చేసుకొని వారం రోజుల క్రితమే అక్కడికి వెళ్లారు. ఈ నేపద్యంలో సమంత చైతన్య లు లండన్ లో సంతోషంగా తమ బంధాన్ని ఎంజాయ్ చేస్తున్నారట.. తాము సెలబ్రిటీలమనే సంగతి మరచి.. ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని చక్కగా లండన్ సిటీని చుట్టేస్తున్నారట. తాము లండన్ లో ఉన్నప్పటి ఫోటోలను.. ఇతర ఫంక్షన్ ఫోటోలను సమంత తన అభిమానుల కోసం తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు.. కాగా ఈ జంట ఇంకొక వారం రోజుల పాటు.. లండన్ లో ఉండి.. తిరిగి ఇండియా వచ్చి.... ఎవరి సినిమా షూటింగ్ లో వారు బిజీకానున్నారట.. !!
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష