పెరిగిన మత్తుపదార్థాల దుర్వినియోగదారుల సంఖ్య
- November 01, 2017
కువైట్: దేశంలో మత్తుపదార్థాల దుర్వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మాదక ద్రవ్యాల దుర్వినియోగదారుల వాడకందారుల గూర్చి అరబ్ ఫెడరేషన్ యొక్క సెక్రెటరీ జనరల్ తాజా గణాంకాలు తెలియచేస్తున్నాయి. 2016 సంవత్సరంలో 1,440 మంది మాదకద్రవ్య దుర్వినియోగదారులు మరియు అక్రమ రవాణాదారులు అరెస్టు కాబడ్డారని పేర్కొంది. అలాగే అక్టోబర్ 2017 వరకు ఓవర్ డోస్ ఫలితంగా మరణించినవారు 40 మంది వరకు ఉన్నారని ఆ కేసులు నమోదు కాగా, మరో 7 గురు ఆత్మహత్యలు చేసుకొన్నా కేసులు నమోదుకాబడ్డాయని తెలిపారు. ఈ సంఖ్య గత సంవత్సరం లెక్కల నుండి 30 శాతం వరకు పెరిగింది. అరబ్ ఫెడరేషన్ ఫర్ డ్రగ్ అబ్యూస్ ప్రివెన్సషన్ అనేక సంవత్సరాల క్రితం అరబ్ లీగ్ కు సమర్పించిన ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేసింది. ఇది మాదకద్రవ్యాల ద్వారా ఎలా నియంత్రించబడుతుందో చూపిస్తుంది, అందువలన దేశాన్ని మాదక ద్రవ్యాల బారిన యువత పడకుండా దేశ భవిష్యత్తును నాశనం చేయడానికి అక్రమ రవాణాదారులపై టైం బాంబులతో విరుచుకుపడాలని సూచించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







