దుబాయ్ లో గల్ఫ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్ పో

- November 01, 2017 , by Maagulf

దుబాయ్: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గల్ఫ్ ఫుడ్ ఎగ్జిబిషన్ అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు 3 రోజుల పాటు జరుగుతోంది. పాకేజింగ్ , మెషినరీ , ఫుడ్ తయారీ ఎక్విప్మెంట్ తయారీ దారులంతా ఈ ప్రదర్సనలో తమ ఉత్పత్తులని ప్రదర్శనకి ఉంచారు. ప్రపంచంలో నలుమూలలనుండి ఫుడ్ తయారీ రంగంలో ఉన్న సాంకేతిక నిపుణులు , వ్యాపారులు 3 రోజుల పాటు స్టాల్స్ ని సందర్శించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com