జీవితారాజశేఖర్ అన్నయ్య మృతి
- November 01, 2017
ప్రముఖ సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ ఇంట మరో విషాదం నెలకొన్నది. జీవిత అన్నయ్య మురళి శ్రీనివాస్ మృతి చెందారు.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మురళి.. ఈ రోజు తెల్లవారు ఝామున మరణించారు. మురళి శ్రీనివాస్ మృతదేహాన్ని సందర్శనార్ధం ఈ రోజు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకూ జూబ్లీ హిల్స్ లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయం వద్ద ఉంచుతారు.. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా రాజశేఖర్ తల్లి ఇటీవలే మరణించిన సంగతి విధితమే.. జీవిత చెల్లెలు.. కూడా నటి.. తలంబ్రాలు సినిమాలో నటించిన సంగతి విధితమే..
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







