గల్ఫ్ సంక్షోభం ఫిఫా ప్రపంచకప్ పై ప్రభావితం చూపదు : ఖతార్ రాయబారి
- November 02, 2017
ఖతార్: కెనడాలో ఖతార్ రాయబారి ఫహాద్ మహ్మద్ యూసఫ్ క్యోఫ్ మాట్లాడుతూ గల్ఫ్ సంక్షోభం 2022 ఫిఫా వరల్డ్ కప్ పై ఎంతమాత్రం ప్రభావితం చూపదని ఆయన అన్నారు. కతర్ ఆతిధ్యమిస్తున్న ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీలు గల్ఫ్ సంక్షోభానికి ముడిపెట్టడం సరికాదని.. ప్రపంచం అబ్బురపడే రీతిలో ఫుట్ బాల్ పోటీలు నిర్వహించడంలో కతర్ ఇప్పుడు ఐక్యమైందని సంక్షోభాన్ని తగ్గించటానికి సంబంధిత దేశాలతో సంభాషణ జరుగుతుందని ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.కెనడియన్ టొరంటో స్టార్ వార్తాపత్రిక యొక్క సంపాదకీయ బోర్డుతో కతర్ రాష్ట్ర రాయబారి ఆ సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన వివరణాత్మక వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







