వైఎస్ జగన్ నుంచి జెఎమ్ఆర్ గా సంచలన ప్రకటన
- November 03, 2017
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 6 నుంచి పాదయాత్ర చేయబోతున్న విషయం తెలిసిందే. ఏపీలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ పాదయాత్రను ఆయన చేపట్టనున్నారు.అయితే ఈ పాదయాత్రకు సంబంధించి కొంతమంది పండితులు జగన్ అని పిలిచే పిలుపులో మార్పులు చేసినట్లు తెలుస్తుంది. జెఎమ్ఆర్ (జగన్ మోహన్ రెడ్డి) అనే పిలుపులో బలముందని సూచించినట్లు తెలుస్తుంది.
వైఎస్ జగన్ కూడా దానికి తగ్గట్లే మీడియా మిత్రులకు పాదయాత్ర సమయంలో నా గురించి వార్తలు రాసేటప్పుడు జగన్ అనే బదులు జెఎమ్ఆర్ అనే పేరుతో రాయమని సూచించినట్లు తెలుస్తుంది. జగన్ అభిమానులకు జగన్. జగన్ అని పిలుచుకోవడం బాగా అలవాటు, ఆ పేరుతో అభిమానులు ఎన్నో పాటలు కూడా రూపొందించారు. ఇప్పుడు జెఎమ్ఆర్ అని పిలవడం కష్టమైన పనే అయినా.. అధినాయకుడు ఆదేశిస్తే అభిమానులు ప్రేమతో జెఎమ్ఆర్ అనే పేరును త్వరలోనే అలవాటు చేసుకుంటారులే అని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







