మెహ్రీన్ పెదాలను వదలను అంటున్న సాయిధర్మతేజ్
- November 03, 2017
మెగా మేనళ్ళుడు సాయిధరమ్ తేజ్ ముద్దుల వర్షం కురిపిస్తుంటే.. ఆ మెగా లిప్ కిస్‌ను తన్మయత్వంతో ఆస్వాదిస్తోంది టాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ మెహ్రీన్. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో జవాన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ మొదటి వారంలో విడుదలకు రెడీ అయిన ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా తాజాగా బుగ్గంచున అనే రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
థమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్‌లో సాయి ధరమ్‌తేజ్, మెహ్రీన్‌ల జంట రెచ్చిపోయి రొమాన్స్ చేసేశారు. ముఖ్యంగా మెహ్రీన్ భారీ అందాలను చీరకట్టులో అతి కష్టం మీద దాచుకుంటూ బుగ్గంచున ఎరుపుపించే సమయం ఇవ్వరా.. రెప్పంచున కలలను పంచే సమయం అవ్వరా.. మెడ అంచుల్లో ముద్దై.. జడ అంచుల్లో తడివై.. ఒడి అంచుల్లో కలవై సమయం ఇచ్చెైరా..
అంటూ మెగా హీరోను ముద్దాటకు ఉసిగొల్పడంతో.. చీరంచు దూరమే చెరిపయ్.. నడుమంచు చేతికే ఇచ్చెయ్.. పెదవంచునే పంచెయ్ అంటూ జవాన్ ముద్దుల యుద్ధానికి దిగిపోయాడు.
మొత్తానికి మంచు కొండల్లో జవాన్ జంట బుగ్గంచున అంటూ రొమాన్స్‌ని బాగా పండించేశారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







