ఒడిషా లోని ఛాందిపుర్ లో విజయవంతంగా భారతీయ గ్లైడ్ బాంబ్
- November 04, 2017
ప్రపూర్ణంగా బారతీయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన తేలిక బరువు కల గ్లైడ్ బాంబ్, ఒడిషా లోని ఛాందిపుర్ నుంచి విజయవంతంగా ప్రయోగించడం తో, ఆ కోవకి చెందిన ఆయుధాల తయారీలో, అది ఒక ముఖ్యమైన మైలు రాయి అయి పోయింది.
ఈ బాంబ్ ఎస్ ఎ ఎ డబ్ల్యు(స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్),నిన్నఛాంద్ పుర్ లోని ఇంటగ్రేటెడ్ టేస్ట్ రేన్జ్ లో ప్రయోగించారు. అది 70 కిలో మీటర్ల పరిధి లోని ఏ లక్ష్యాన్నయినా గురిపెట్టగలదు. రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్ సి ఐ), డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్ డి ఒ), తదితర పరిశోధనా సంస్థలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో కలిసి సంయుక్తంగా గ్లైడ్ బాంబ్ ని రూపొందించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







