రంగస్థలం ఆడియోకోసం వెయిట్ చేస్తున్న మంచుహీరో

- November 05, 2017 , by Maagulf
రంగస్థలం ఆడియోకోసం వెయిట్ చేస్తున్న మంచుహీరో

1985 నాటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతన్న ఫిల్మ్ రంగస్థలం. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా ట్యూన్స్ పాటలు విన్న మంచు మనోజ్ ఈ సినిమా ఆడియో రిలీజ్ కోసం వెయిట్ చేస్తునట్టు ట్వీటర్ లో తెలిపాడు. 'నా సోదరుడు రామ్ చరణ్ రంగస్థలం పాటలు వినినప్పటి నుంచి అవి నన్ను వెంటాడుతున్నాయి'ని పేర్కొన్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com