ఇమేజ్ టవర్‌కు కేటీఆర్ శంకుస్థాపన
- November 05, 2017
గేమింగ్, యానిమేషన్ రంగాల్లో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద గల పది ఎకరాల స్థలంలో ఇమేజ్ టవర్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 100 అడుగుల ఎత్తున ఈటవర్ను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ టవర్ వల్ల 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు .
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష