2018 నుంచి 30 ఏళ్ళ లోపు గ్రాడ్యుయేట్లు...డిప్లొమా హోల్డర్లకు ఉద్యోగం లేదు
- November 05, 2017
కువైట్ : ' చదువుకు లేత ....పెళ్ళికి ముదురు ' వ్యక్తులు కావాలన్నట్లు... ఉద్యోగంకు ముదురు నిరుద్యోగులు కావాలనే పంధాని కువైట్ ప్రభుత్వం అమలుచేయనుంది. వచ్చే ఏడాది 2018 నుంచి 30 ఏళ్ళ లోపు వయస్సు ఉన్న డిగ్రీలు మరియు డిప్లొమాలు వ్యక్తుల నియామకాన్ని నిలిపివేయాలని ది మాన్పవర్ పబ్లిక్ అథారిటీ (పి ఎ ఎం ) ఒక నిర్ణయం శనివారం జారీ చేసింది. ఈ నిర్ణయం 2018 నుండి ప్రారంభమౌతుంది. ఈ వయస్సులో ఉన్న 30 ఏళ్ళ వయస్సు లోపు యువకులు తమ కువైట్ దేశాన్ని విడిచిపెడితే తప్ప వారి సర్టిఫికేట్లను అందచేయలేమని ఈ నిర్ణయం పేర్కొంది. వృత్తిపరమైన వర్గాల్లో తక్కువ వయస్సు గల ఏ కువైటీవాసులను నియమించలేదని పేర్కొంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో నిర్వహించబడే కొన్ని వృత్తులలో మరియు చిన్న కార్మికుల ఉద్యోగాలలో వేరేవారితో భర్తీ చేయడం వంటి చర్యలను కూడా అమలు చేస్తుంది. భద్రతా దళాలకు కాంట్రాక్టుల శాతాన్ని తగ్గించడానికి మరియు పారిశ్యుద్ద కార్మికుల సంఖ్యను తగ్గించాలని మంత్రిత్వ శాఖ కోరుతుంది. ప్రభుత్వ ఒప్పందాల సంఖ్య 2,274 గా ఉన్నట్లు అథారిటీ సూచించింది. అయితే ఆ కాంట్రాక్టుల్లో నమోదైన కార్మికుల సంఖ్య 447,077 మంది కార్మికులు కొనసాగుతున్నట్లు తెలియచేసింది..
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







