డిసెంబరు 1న "కన్నుల్లో నీ రూపమే"
- November 06, 2017
Asp క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకత్వంలో యువ నటుడు నందు, తేజస్విని ప్రకాష్ జంటగా రూపొందుతున్న చిత్రం కన్నుల్లో నీరూపమే.. హృదయాన్ని హత్తుకునే స్వచ్ఛమైన కథాశం తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇటీవలే సాకేత్ అందించిన సంగీత సారధ్యంలో విడుదలైన ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో మంచి స్పందన రావడం విశేషం. హీరో నందు నటన, సాకేత్ బీజీయం, చిత్ర కథనం కథాంశాలు అంశాలు ఈ చిత్రానికే హై లెట్ గా నిలవ నున్నాయి, మనసును కదిలించే సన్నివేశాలతో పాటు ఎంటర్త్సైన్మెంట్ సమపాలల్లో ఉంటూ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు బిక్స్ మలిచారు, త్వరలో కొత్త ట్రైలరును విడుదల చేసి నవంబర్ ఆఖరున చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







