నవంబర్ 10న మంగళూరు బలగ సోహార్ ఈవెంట్
- November 07, 2017
మస్కట్: నవంబర్ 10వ తేదీన మంగళూరు బలగ సోహార్, కల్చరల్ ఈవెంట్‌ని నిర్వహించనుంది. ఈ వార్షిక ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కల్చరల్ ఈవెంట్‌లో ఫుడ్ ఫెస్టివల్, అలాగే లైవ్ మ్యూజికల్ నైట్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. సోహార్‌లోని క్రౌన్ ప్లాజా ఇందుకు వేదిక కానుంది. ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ విజయ్ ప్రకాష్ బృందం ఆహూతులకు అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది. సోహార్ తొలిసారిగా ప్రకాష్ పెర్ఫామ్ చేస్తున్నారు. 'జై హో' సాంగ్‌తో భారతదేశాన్ని ఊర్రూతలూగించేశారాయన. 2008 అకాడమీ అవార్డ్‌ని ఈ సాంగ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ కోసం సోహార్‌లో భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2000 మందికి పైగా అతిథులు ఈ ఈవెంట్‌కి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 2004లో మంగళూరు బలగ సోహార్ పేరుతో సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఏర్పాటయ్యింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







