ఖాతిఫ్‌లో సౌదీ సెక్యూరిటీ సిబ్బంది మృతి
- November 07, 2017
కాతిఫ్: సోమవారం సాయంత్రం, అల్ బహరి రీజియన్‌లోని ఖాతిఫ్‌లో సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. డ్యూటీలో ఉండగా 25 ఏళ్ళ అబ్దుల్లా బదర్ అల్ కహ్తామిని కొందరు దుండగులు కాల్చి చంపారు. సౌదీ అరేబియా ఈస్ట్ ప్రాంతంలో ఈ ఖాతిఫ్ ఉంటుంది. అల్ బహరి ప్రాంతం, అవామియా టౌన్‌కి దగ్గరలోనే ఉంటుంది. గతంలో ఇక్కడ జరిగిన అనేక తీవ్రవాద దాడుల్లో పలువురు సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టుల స్థావరంగా మారిన ఈ ప్రాంతాన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా మారి, తద్వారా తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు పలు చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







