ఉమ్ అల్ నసాన్ అవెన్యూలో ఒక మార్గం తొమ్మిది రోజులపాటు మూసివేత
- November 09, 2017
మనామా: రిఫ్యాలోని ఉమ్ అల్ నసాన్ అవెన్యూలో వివిధ ప్రదేశాలలో పునఃనిర్వహణ పనుల కోసం రెండు మార్గాలలో ఒక మార్గంను మూసివేస్తున్నట్లు మున్సిపాలిటీ వర్క్స్, మునిసిపాలిటీ అఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.రెండు దిశలలో ట్రాఫిక్ యధావిధిగా కొనసాగేందుకు ఒక మార్గం వాహనదారుల కోసం అందించబడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మూసివేత తొమ్మిది రోజులపాటు కొనసాగుతుందని 9 వ తారీఖు గురువారం రాత్రి 11 గంటల నుంచి నవంబరు 19 ఆదివారం సాయంత్రం 5 గంటలకు వరకు అమలులో ఉంటుందని మంత్రిత్వశాఖ ప్రజలకు తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







