ఇండియన్ పనోరమ కు ఎంపికైన 'బాహుబలి 2'
- November 10, 2017గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ నెల 20 నుంచి 28 వరకూ జరగనున్నది. ఈ వేడుకకు ఇప్పటికే గోవా సర్వం సిధ్ధం.. కాగా ఈ వేడుకలో ప్రదర్శించే సినిమాల ఎంపిక పై క్లారిటీ కూడా వచ్చింది. ఇండియన్ పనోరమ 2017 కు మొత్తం 26 సినిమాలు ఎంపికయినట్లు.. వెల్లడించిన కమిటీ.. ఆ సినిమాల జాబితాను కూడా రిలీజ్ చేసింది.
మరాఠీ నుంచి ఎనిమిది సినిమాలు.. బాలీవుడ్ నుంచి నాలుగు సినిమాలు ఎంపిక అయ్యాయి.. జక్కన్న చెక్కిన వెండి తెర శిల్పం బాహుబలి 2 సినిమా మెయిన్ స్త్రీమ్ కేటగిరిలో ఎంపిక కాగా... మరాఠా సినిమా వెంటిలేటర్, బాలీవుడ్ నుంచి జాలీ ఎల్ఎల్ బీ 2 పూర్ణ సినిమాలు ఎంపిక జాబితాలో ఉన్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..