మాస్క్‌లు, ముస్సాలాహ్లలో వర్షం కోసం ప్రార్థనలు
- November 10, 2017
వర్షం కోసం యూఏఈ వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అరబిక్‌లో సలాత్ అల్ ఇస్తిస్కాగా ఈ ప్రార్థనల్ని పేర్కొంటారు. యూఏఈ వ్యాప్తంగా మాస్క్‌లు, ముస్సాల్లాహ్లలో ఈ ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహించారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఈ ప్రార్థనల కోసం పిలుపునివ్వడం జరిగింది. అబుదాబీలోని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్‌లో జనరల్ అథారిటీ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ ఛైర్మన్ డాక్టర్ మొహమ్మద్ మట్టర్ అల్ కాబి ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహించారు. అల్లా, యూఏఈ మీద కరుణ చూపాలనీ, మంచి వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా ఉండాలని ఈ ప్రత్యేక ప్రార్థనల్లో ప్రార్థించడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







