ఘోర ప్రమాదం: ఎమిరేటీని రక్షించిన సివిల్ డిఫెన్స్
- November 10, 2017
అజమ్మన్ సివిల్ డిఫెన్స్, 20 ఏళ్ళ ఎమిరేటీ యువకుడ్ని రోడ్డు ప్రమాదం నుంచి రక్షించడం జరిగింది. ఎమిరేటీ యువకుడు ప్రయాణిస్తున్న ఎస్యూవీ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ భారీ ట్రక్, ఎస్యూవీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా ఎస్యూవీ డోర్ స్ట్రక్ అయిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమించి, ఎమిరేటీ యువకుడ్ని బయటకు తీసుకువచ్చారు. గాయపడ్డ ఎమిరేటీ యువకుడ్ని ఖలీఫా హాస్పిటల్కి తరలించారు. విపత్కర పరిస్థితుల్లో సివిల్ డిఫెన్స్ టీమ్ చాకచక్యంగా వ్యవహరించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







