85 కిలోల ఆహారపదార్థాలు చెల్లిపోయాయి

- November 11, 2017 , by Maagulf
85 కిలోల ఆహారపదార్థాలు చెల్లిపోయాయి

జహ్రాలోని రెస్టారెంట్లు మరియు దుకాణాలపై ఇటీవల జరిగిన తనిఖీల సందర్భంగా, కువైట్ మునిసిపాలిటీ ఇన్స్పెక్టర్ 85 కిలోల గడువు తీరి పాడైపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొన్నారు.  ప్రచార సమయంలో మొత్తం13 టిక్కెట్లు సైతం వారికి జారీ చేయబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com