మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ
- November 13, 2017
కృష్ణానది పవిత్ర సంగమం ఘాట్‌కు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ వాతవారణం చూసి చలించిపోయారు. ప్రమాద ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన బాబు... బోటు ప్రమాదంపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. చంద్రబాబు వెంట.. మంత్రులు కామినేని, అఖిలప్రియ ఉన్నారు. ప్రమాద ఘటనపై సీఎం అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.
అటు.. పడవ ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష