కేర్ఫర్ ఔట్‌లెట్స్‌లో ఒమనీ ప్రోడక్ట్స ఎగ్జిబిషన్
- November 14, 2017
మస్కట్: మస్కట్ సిటీ సెంటర్‌లోగల కేర్ఫర్లో ఒమనీ ప్రోడక్ట్స్ ఎగ్జిబిషన్‌ని కేక్ కట్ చేసి ప్రారంభించారు మినిస్టర్ ఆఫ్ మేన్ పవర్ సలహాదారు సయీద్ నాజర్ అల్ సాది. సుల్తానేట్ పరిధిలోని కేర్ఫర్కి చెందిన పలు ఔట్‌లెట్స్‌లో ఒమనీ ప్రోడక్ట్స్ ఎగ్జిబిషన్స్ని నిర్వహిస్తున్నారు. 47వ నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 19వ తేదీతో ఈ ఎగ్జిబిషన్ ముగియనుంది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







