ఒమన్‌లో కారు ప్రమాదం: ఒకరికి గాయాలు
- November 14, 2017
మస్కట్: ఖసబ్ ప్రాంతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో వాహనం నడుపుతున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వేగంగా దూసుకెళుతున్న కారు, ల్యాంప్ పోస్ట్‌ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 8.30 నిమిషాల సమయంలో ప్రమాదం జరిగింది. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఖసబ్‌లోని షెల్ పెట్రోల్ స్టేషన్ వద్ద సానియా రోడ్డుపై ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడ్డ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!