ఒమాన్ లో ప్రారంభం కానున్నప్రతిష్టాత్మక బుర్జీల్ ఆసుపత్రి

- November 10, 2015 , by Maagulf
ఒమాన్ లో ప్రారంభం కానున్నప్రతిష్టాత్మక  బుర్జీల్ ఆసుపత్రి

వేలేట్ పార్కింగ్, మీ సామాన్లు మోసుకురావడానికి బెల్ బాయ్స్, చక్కని భోజనం అందించే రెస్టారెంట్లు, దర్జా ఐన ఆతిధ్య సేవల వంటి "7-స్టార్" సదుపాయాలను  ఒమాన్, అల్- ఖువైర్ లోని బుర్జీల్ ఆసుపత్రి అందించడానికి సిద్ధ మవుతోంది. “రానున్న మార్చికల్లా మస్కట్ మరియు సుల్తానేట్ అంతటా గల ప్రజలకు ప్రపంచ శ్రేణి విశిష్ట సేవలందించ బోతున్న ఈ ఆసుపత్రిలో అందజేయబడే అత్యున్నత శ్రేణి ఆరోగ్య సదుపాయాలను మీరు విస్వసించాలంటే మీరు దీనిని దర్శించి తీరాలి ; మీరు ఇక్కడికి   వైద్య సేవకు లేదా పేషెంటును చూడడానికి దేనికి వచ్చినా పూర్తి సంతృప్తితో తిరిగి వెళ్ళాలి; " అని ఆసుపత్రి సి.ఈ.ఓ. క్లాన్సీ ఫ్రాన్సిస్కో పో ప్రకటించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com