నయన నటన అద్భుతం - రజని
- November 14, 2017
నయనతార ప్రశంసల జల్లు కురిపించారు సూపర్ స్టార్ రజనీకాంత్. నయన కలెక్టర్ పాత్రలో నటించిన చిత్రం 'అరాం'. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నడుం బిగించిన కలెక్టర్‌గా ఇందులో నయనతార కనిపించింది.
ఈ సినిమా ప్రత్యేక స్క్రీనింగ్‌ను సూపర్‌స్టార్ రజనీకాంత్ వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సినిమా తన హృదయానికి చాలా దగ్గరైందని అన్నారు. నయనతార అద్భుతంగా నటించారని, మొత్తం చిత్ర బృందానికి రజనీ శుభాకాంక్షలు చెప్పారు రజనీ. రజనీ ప్రశంస తమ యూనిట్‌కు ప్రోత్సాహం ఇచ్చిందని ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. నయన తార రజనీ కాంత్ గతంలో చంద్రముఖి సినిమాలో జోడి కట్టిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష