అరుకులో ఎయిర్‌బెలూన్ ఫెస్టివల్లో గందరగోళం
- November 14, 2017
అరుకులో జరుగుతున్న ఎయిర్‌బెలూన్ ఫెస్టివల్లో గందరగోళం నెలకింది. ఈ ఫెస్టివల్‌కి 13 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఫెస్టివల్ గురించి ముందుగా ప్రచారం లేక కార్యక్రమంలో పర్యాటకుల సందడి కానారలేదు. నిర్వాహకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఫెస్టివల్‌కు వచ్చిన అతిధులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. క్యాంపులోకి మీడియాకు అనుమతి నిరాకరించి, అధికారులు, విదేశీ ప్రతినిధులకే ఫెస్టివల్‌ని పరిమితి చేశారు. కాగా పరికరాలు సక్రమంగా లేకపోవడంతో రెండు బెలూన్లు గాల్లోకి వెళ్లలేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







