నవంబర్ 30న రిలీజ్ కు సిద్ధం గా వున్నా "ఇంద్రసేన"
- November 14, 2017
"బిచ్చగాడు" లాంటి సూపర్ సక్సెస్ అనంతరం తన ప్రతి చిత్రంతో స్టార్ డమ్ తోపాటు క్రేజ్ అండ్ మార్కె ట్‌ను పెంచుకుంటూ వెళ్తున్న హీరో విజయ్ ఆంటోనీ. ఈయన నటించిన తాజా చిత్రం "ఇంద్రసేన". జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ రైట్స్ ను భారీ పోటీ నడుమ ఆంధ్రప్రదేశ్/తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి సొంతం చేసుకొన్నారు.
నవంబర్ 16న హైద్రాబాద్ లో భారీ స్థాయిలో ఆడియో ఫంక్షన్ జరగనుంది. ఈ వేడకలో సినిమాకు సంబంధించి ఓ పది నిమిషాల నిడివి ఫుటేజ్‌ను రిలీజ్ చేయనున్నారు. దీంతొ పాటు ఓ ఫుల్ వీడియో సాంగ్ ను ప్లే చేయనున్నారు. ఈ వీడియో సాంగ్ ను మాస్ మహారాజా రవితేజ లాంచ్ చేస్తారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ, డయానా చంపిక హీరోహీరోయిన్లుగా నటించగా.. మహిమ, జ్యూవెల్ మేరీ కీలకపాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష