పవన్ కళ్యాణ్ కు అరుదైన 'గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు'
- November 14, 2017
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక 'గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు'ను ఆయన అందుకోనున్నారు. ఇండియా, యూరోపియన్ బిజినెస్ ఫోరం ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేయనుంది.
ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఈ మేరకు పవన్ ఈనెల 16న లండన్ చేరుకోనున్నారు. 17, 18 తేదీల్లో లండన్‌లో ఏర్పాటు చేయనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ ,అను ఎమ్మెన్యుయేల్ హీరోయిన్ గా నాటొస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!