కాలుష్య నియంత్రణకు చర్యలు

- November 15, 2017 , by Maagulf
కాలుష్య నియంత్రణకు చర్యలు

ఢిల్లీ: కాలుష్య నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలో 2018 ఏప్రిల్ 1 నుంచే బీఎస్-6 వాహనాలు తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2020 నుంచి తీసుకురావాలనుకున్న నిర్ణయాన్ని ముందస్తుగా కేంద్రం అమలు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com