ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా" ప్రేమతో మీ కార్తీక్ "

- November 15, 2017 , by Maagulf
ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా

మూడు జెన‌రేష‌న్స్ మధ్య  ప్రేమ ఆప్యాయ‌త‌ల్ని చ‌క్క‌గా తెర‌కెక్కించిన‌ చిత్రం `ప్రేమ‌తో మీ కార్తీక్`. రిషిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో కార్తికేయ‌, సిమ్రాత్ లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న జిమికి కమల్ సాంగ్ ని కంపోజ్ చేసిన షాన్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతదర్శకునిగా వ్యహరించారు. సాయిప్ర‌కాష్ ఉమ్మ‌డిసింగ్ సినిమాటోగ్రాఫ‌ర్‌, ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత స‌క్స‌స్ కి చిరునామాగా మారిన దిల్ రాజు గారు విడుదల చేస్తున్నారు. నవంబర్ 17న విడుదల అవుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com