అట్లాస్ జువెల్లరీ యజమానికి మూడు సంవత్సరాల జైలు శిక్ష
- November 12, 2015
అహ్మద్ అబ్దేల్ మొహ్సేన్ షిహా న్యాయ మూర్తిగా గల యు. ఏ. ఇ. న్యాయస్థానం, అట్లాస్ జువెల్లరీ యజమాని అయిన 74 సంవత్సరాల ఎం. ఎం. రామ చంద్రన్ ను 34 మిలియన్ దిర్హం ల విలువ గల రెండు చెక్కులు తిరస్కరణకు గురి అయిన నేరంలో దోషిగా నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఈ ఆగస్టు నెలలో అరెస్టు అయినంప్పటి నుండి అతడు తాత్కాలిక నిర్బంధంలో ఉన్నారు. ఇతని తరపు న్యాయవాదులు ఈ తీర్పును సవాలు చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







