గ్రేటర్ లో మంత్రి కేటీఆర్ సహా మంత్రుల ఆకస్మిక పర్యటన
- November 20, 2017
గ్రేటర్లో మంత్రి KTR సహా మరికొందరు మంత్రులు, MLAలు ఆకస్మికంగా పర్యటించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పలు ప్రాంతాల్లో తిరిగి, క్షేత్రస్థాయిలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్, మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బన్సీలాల్ పేటలో మోడ్రన్ మల్టీ లెవల్ ఫంక్షన్ హాల్ పరిశీలించిన నేతలు తర్వాత ముషీరాబాద్, నారాయణగూడలోనూ పలు ప్రాంతాల్లో పర్యటించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీని సందర్శించడంతోపాటు, పలు చోట్ల మార్కెట్లలో పరిస్థితి తెలుసుకోనున్నారు. నాలాల్ని కూడా పరిశీలించారు. KTR సహా అందరూ పారిశుద్య కార్మికుల డ్రెస్ కోడ్‌లోనే ఉండడం విశేషం. మంత్రుల నుంచి సామాన్యుల వరకూ అంతా ఒకటేనని చెప్పేందుకే ఇలా డ్రెస్ వేసుకున్నట్టు KTR చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







