గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తున్న నేతలు
- November 22, 2017సిద్దిపేట: జిల్లాలోని పోతారం గ్రామానికి చెందిన రమేష్, నరసింహలు గల్ఫ్ దేశాల్లో మృతి చెందారు. ఈ ఘటనతో పోతారం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాంగ్రెస్ నేత వీహెచ్ మృతిచెందిన నరసింహ, రమేష్ కుటుంబాలను పరామర్శించి వారికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేసారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు కూడా నరసింహులు,రమేష్ కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేసారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







