రత్తాలు రాయ్ లక్ష్మీ జూలీ 2 కి 'మెగాస్టార్' ప్రమోషన్

- November 23, 2017 , by Maagulf
రత్తాలు రాయ్ లక్ష్మీ జూలీ 2 కి 'మెగాస్టార్' ప్రమోషన్

ఖైదీ నెంబర్ 150 లో తనతో రత్తాలు ఐటమ్ సాంగ్ చేసి బ్లాక్ బస్టర్ అవడానికి తను కూడా ఓ కారణమైన రాయ్ లక్ష్మీకి చిరు చిన్న కానుక ఇవ్వ దలిచారు. ఈ నేపథ్యంలో రాయ్‌ సినిమా జూలీ 2 విడుదల కాబోతున్న తరుణంలో శుభాకాంక్షలు అందజేసారు. బాలీవుడ్‌లో నీ మొదటి సినిమా విడుదల కానున్న సందర్భంగా నీలో ఉన్న టాలెంట్‌ని, నీలో దాగిఉన్న శక్తిని ఈ సినిమా బయటపెడుతుందని నేను నమ్ముతున్నాను. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసారు చిరంజీవి. గుడ్ లక్ టు జూలీ 2. లవ్ యు టు అంటూ తన సందేశాన్ని ముగించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com