పెళ్లి బంధంతో ఒక్కటైన క్రికెటర్ జహీర్ ఖాన్, యాక్టరస్ సాగరిక

- November 23, 2017 , by Maagulf
పెళ్లి బంధంతో ఒక్కటైన క్రికెటర్ జహీర్ ఖాన్, యాక్టరస్ సాగరిక

క్రికెటర్ జహీర్ ఖాన్, యాక్టరస్ సాగరిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుక ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో సైలెంట్‌గా జరిగింది. ఈ రోజు ఉదయం వీరు మ్యారేజ్‌ను అధికారికంగా రిజిస్టర్ చేయించుకున్నారు. నవంబర్ 27న అంగరంగ వైభవంగా ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ అండ్ టవర్‌లో వీరి రిసెప్షన్ జరగనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com