ఒప్పందపు గడువు ముగిసిన ప్రవాస ఉద్యోగులను తొలగించండి: ఒమాన్ మంత్రిత్వ కమిటీ
- November 12, 2015
ఒమాన్ సుల్తానేట్ లో ఒప్పందపు గడువు ముగిసిన లేదా కుదించబడిన కార్మికులను ప్రవాస విధుల నుండి తొలగించాలని, చమురు మరియు సహజ వాయు రంగంలో తొలగింపు వ్యవహారాలు చూడడానికి ఏర్పాటు చేయాబడిన మంత్రిత్వ కమిటీ సూచించింది. ఈ ఉద్యోగాలలో, వారి వారి విద్యార్హతలు, అనుభావాన్ననుసరించి ఓమనీయులను భర్తీ చేయాలనీ 'ప్రత్యామ్నాయ భర్తీ' కార్యక్రమంలో భాగంగా చెప్పారు. చమురురంగంలో పడిపోయిన ధరల ఫలితంగా ఒమానీ ఉద్యోగస్తులను కొన్ని కంపెనీలు తొలగించిన నేపధ్యంలో, ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







