ఓ వ్యక్తిని 100సార్లు పొడిచి.. తలను నరికేసి, గుండెను బయటకు తీసిన దుండగులు
- November 23, 2017
మనిషి మానవత్వం మరచి మృగం లా మారుతున్నాడు. అమెరికాలో ఓ రౌడీ ముఠా ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హతమర్చి పబ్లిక్ పార్క్ లో పాతి పెట్టింది. ఈ ఘటన యూఎస్ రాజధాని వాషింగ్టన్ డీసీలో బుధవారం చోటు చేసుకొన్నది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మాన్ ట్గోమేరీ పోలీసులు అల్ట్రా వైలెంట్ లాటినో స్ట్రీట్ గ్యాంగ్ ఈ హత్య చేసి ఉంటుంది అని అనుమానం వ్యక్తం చేస్తూ... మృతిచెందిన వ్యక్తి శరీరం పై దాదాపు 100 వరకూ కత్తిపోట్లు ఉన్నట్లు చెప్పారు.అంతేకాదు.. హత్యకు గురైన వ్యక్తి తలను నరికేశి.. గుండెను కోసి బయటకు తీసినట్లు పోలీసులు ప్రకటించారు. హత్యకు కొన్ని వారాల నుంచి కుట్రను చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు... ఇటువంటి హత్యలు అల్ట్రా వైలెంట్ లాటినో స్ట్రీట్, మారా సల్వట్రుచా(ఎంఎస్-13) అనే గ్యాంగ్ లు యూఎస్ లో ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు... గుర్తించారు.. ఇప్పటి వరకూ ఓ అనుమానితుదిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







