గర్భిణీ స్త్రీ వేషధారణపై బాలివుడ్ నటుడి కామెంట్లు
- November 23, 2017
కొందరికి వయసు పెరిగినా ఆలోచనలు మారవు. ఎదుటి వారిపై కామెంట్స్ చేస్తూ సరదాగా కామెడీ చేస్తున్నామనుకుంటారు. పెద్దరికాన్ని ప్రదర్శించరు. ఇప్పుడు ఇదే కోవలోకి వచ్చి చేరాడు ఒకప్పటి బాలీవుడ్ హీరో రిషి కపూర్ కూడా. ఇలాంటి కామెంట్సే చేసి నెటిజన్స్ చేత చీవాట్లు తింటున్నారు. ప్రముఖ అమెరికన్ పాప్ స్టార్ బియాన్సే వేసుకున్న దుస్తులపై కామెంట్స్ చేశారు. ఆమె ఎరుపు రంగు గౌను వేసుకుని తలపై పూలు పెట్టుకుని దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోను రిషి కపూర్ పూల కుండీతో పోలుస్తూ 'పూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్' అంటూ తన సినిమా టైటిట్ పేరిట బియాన్సేని ఉద్దేశించి కామెంట్ పెట్టారు. ఇంతకు ముందు కూడా నటి కిమ్ కర్దాషియాన్ని కూడా ఇదే తరహాలో కామెంట్స్ చేసి విమర్శల పాలయ్యారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







