విదేశీ మహిళపై యాసిడ్ దాడి
- November 13, 2015
విదేశీ మహిళపై యాసిడ్ దాడి జరిగిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. వారణాసిలోని కరౌండి ప్రాంతంలో నివసిస్తున్న రష్యా జాతీయురాలైన ఓ 23 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా ఉదయం 4 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి యువతిపై యాసిడ్ దాడి చేసి పరారయ్యాడు. స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి యువతికి బాగా తెలిసిన వాడై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వారణాసి ఎస్ఎస్పీ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







