భలే మంచి రోజు పాటలను ఈ నెల 25న విడుదల

- November 13, 2015 , by Maagulf
భలే మంచి రోజు పాటలను ఈ నెల 25న విడుదల

సుధీర్‌ బాబు, వామిఖ జంటగా శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భలే మంచి రోజు పాటలను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు నటుడు సుధీర్‌ ప్రకటించారు. 70ఎంఎం సినిమా పతాకంపై విజయ్‌కుమార్‌ రెడ్డి, శశిధర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్ని ఎం.ఆర్‌. సంగీతం అందించారు. ఈ సినిమాను డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చిత్ర బృందం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com