2017 'బలమైన' కతర్ వ్యక్తి అబ్దుల్జిజ్ అల్-కువరీ

- November 26, 2017 , by Maagulf
2017  'బలమైన' కతర్ వ్యక్తి అబ్దుల్జిజ్ అల్-కువరీ

కతర్: 'కతర్ యొక్క బలమైన వ్యక్తి ' ( 'కతర్'స్ స్ట్రాంగెస్ట్ మ్యాన్' ) 2017 గా అబ్దుల్జిజ్ అల్-కువరీ పోటీలో గెలుపొందారు. ఆస్పైర్ జోన్ ఫౌండేషన్ ( క్యూ ఎస్ ఎం) ఆధ్వర్యంలో ఈ వార్షిక కార్యక్రమం గత అయిదేళ్లుగా నిర్వహిస్తున్నారు. 2014 లో జరిగిన పోటీలో విజేత తలాల్ అల్-కువారి రెండవ స్థానాన్నీ దక్కించుకున్నారు.  ఆ తరువాత మూడవ స్థానంను హదీ అలీ అల్-మర్రీ లో నిలిచారు  ఈజిప్టు, కెన్యా, సిరియా, యు ఎస్ తదితర  ఎనిమిది దేశాల నుండి ప్రవాసీయులు ఈ పోటీలో పాల్గొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com