భార్యను చంపేందుకోసం యాక్సిడెంట్
- November 26, 2017
భార్యను చంపేందుకోసం యాక్సిడెంట్ చేసిన ఓ వ్యక్తికి న్యాయస్థానం 13 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. అలాగే 40,000 దిర్హామ్‌ల జరీమానాని కూడా ఖరారు చేసింది. భార్యతో కారులో గొడవపడుతూ, కావాలనే అతి వేగంగా కారుని నడిపాడు. ఈ క్రమంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నిందితుడి భార్య తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. అయితే నిందితుడికి మాత్రం చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. విచారణంలో భార్యా భర్తల మధ్య గొడవల్ని పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో మృతురాలి శరీరంపై భర్త కారణంగా జరిగిన గాయాల్ని కూడా పోలీసులు కనుగొన్నారు. భార్య కుటుంబానికి నిందితుడు బ్లడ్ మనీని కూడా చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష