నేషనల్ డే: 4 రోజులపాటు ఉచిత పార్కింగ్
- November 26, 2017
షార్జాలో అన్ని పబ్లిక్ పార్కింగ్ స్పాట్స్లోనూ ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు షార్జా మునిసిపాలిటీ ప్రకటించింది. నేషనల్ డే సెలవుల నేపథ్యంలో ఈ ఆఫర్ ప్రకటించారు. రెగ్యులర్ ఫేర్, డిసెంబర్ 4 నుంచి యధావిధిగా వసూలు చేయబడుతుంది. యూఏఈ నేషనల్ డే సెలబ్రేషన్స్‌ని అంగరంగ వైభవంగా నిర్వహించుకునే క్రమంలో ఉచిత పార్కింగ్ ఆఫర్‌ని తెరపకి తెచ్చినట్లు పబ్లిక్ పార్కింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అలీ అహ్మద్ అబు ఘాజి చెప్పారు. యూఏఈలో పబ్లిక్ సెక్టార్, నేషనల్ డే సందర్భంగా నాలుగు రోజుల సెలవులు పొందనుంది. నవంబర్ 30 నుంచి నాలుగు రోజులు సెలవులు పబ్లిక్ సెక్టార్‌కి ప్రకటించగా, ప్రైవేట్ సెక్టార్‌కి మూడు రోజుల సెలవు ప్రకటించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







